Logo
Download our app
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌లో లోపాలు స‌రి చేయండి
NEWS   Feb 12,2025 03:30 am
ఎంఆర్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌లో కొన్ని లోపాలు ఉన్నాయ‌ని, వాటిని స‌రిదిద్ది నిమ్న కులాల‌కు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ స‌బ్ క‌మిటీ చైర్మ‌న్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణను స్వాగ‌తిస్తున్నామ‌ని, కానీ చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్నారు. వెనుక‌బడిన కులాల‌ను ఏ గ్రూప్ లో క‌ల‌పాల‌నే దానిపై సీఎం రేవంత్ రెడ్డికి తెలియ చేశామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source