Logo
Download our app
డిగ్రీ..పీజీ కామర్స్ విద్యార్థుల క్షేత్ర పర్యటన
NEWS   Feb 11,2025 02:30 pm
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో అభ్యసిస్తున్న డిగ్రీ కామర్స్ విద్యార్థులు కామర్స్ విభాగ అధిపతి మేడ తిరుపతి ఆధ్వ‌ర్యంలో క్షేత్ర ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. మందమర్రి మండలంలోని అందుగులపేటలో గల సాయి నందిని సిరామిక్స్ పరిశ్రమను సందర్శించారు. సిరామిక్సులో తయారయ్యే వస్తువులు, ఉత్పత్తులు, అమ్మకాలు, దిగుబడులపై విద్యార్థులకు అవగాహన కల్పించిన‌ట్లు తెలిపారు ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source