Logo
Download our app
వైసీపీ పంచాయ‌తీరాజ్ డైరీ రిలీజ్
NEWS   Feb 11,2025 12:09 pm
వైఎస్సార్‌సీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ 2025ను ఆవిష్కరించారు మాజీ సీఎం జగన్ . గ్రామ స్వరాజ్యం స్ధాపనకు త‌మ హ‌యాంలో కీల‌క చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అన్నారు. స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఈ డైరీ ఓ దిక్సూచి లాగా ఉప‌యోగ ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా పూర్తి స‌మాచారంతో త‌యారు చేసినందుకు నిర్వాహ‌కుల‌ను అభినందించారు. భార‌త రాజ్యాంగాన్ని, స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని పూర్తిగా తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source