Download our app
✖
Download our app
జబల్ పూర్ లో ట్రక్కును ఢీకొన్న ఏపీ బస్సు
NEWS Feb 11,2025 05:57 am
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభ మేళాకు హాజరై ఏపీకి తిరిగి వస్తున్న ప్రయాణీకుల బస్సు మొహ్లా బార్దీ సిహూరా సమీపంలోని జాతీయ రహదారి 30పై ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.
Top News
LATEST NEWS Feb 14,2026 10:45 am
ప్రజా ఆరోగ్యంపై సర్పంచ్ పర్యవేక్షణ
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...

LATEST NEWS Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....

LATEST NEWS Feb 13,2026 10:56 pm
కరీంనగర్‌లో సత్తా చూపిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్...

⚠️ You are not allowed to copy content or view source