నామినేషన్ దాఖలు చేసిన నరేందర్ రెడ్డి
NEWS Feb 11,2025 03:16 am
కరీంనగర్ కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నరేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా కాంగ్రెస్ స్టేట్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు, కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అడ్లూరు లక్ష్మణ్, మేడిపల్లి సత్యం, తదితరులు పాల్గొన్నారు.