Logo
Download our app
సిసీ కెమెరా ల ఏర్పాటు కు రూ. 1 లక్ష విరాళం
NEWS   Feb 10,2025 03:36 pm
కామారెడ్డి దేవునిపల్లి పిఎస్ పరిధిలోని గుమాస్తా కాలనీ లో కాలనీవాసులు , వ్యాపారస్తులు ముందుకు వచ్చి చౌరస్తాలో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం విరాళాలు సేక‌రించారు. త‌మ వంతుగా రూ. 1 ల‌క్ష‌ను పోలీస్ వారికి అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ఎస్ఐ రాజు వీరిని అభినందించారు. అదే విధంగా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని గ్రామాల ప్ర‌జ‌లు కూడా స్వ‌చ్చంధంగా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source