ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై సెటైర్స్ వేశారు. కేసీఆర్ పాలన ఐ ఫోన్ లాంటిదని, రేవంత్ పాలన చైనా ఫోన్ లాంటిదన్నారు. మార్కెట్ లో ఐ ఫోన్ కు ఉన్నంత విలువ చైనా ఫోన్లకు ఉండదన్నారు. ఇప్పటికిప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే గెలిచేది గులాబీ పార్టీనేనని జోష్యం చెప్పారు. పాలన గాడి తప్పిందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఊసే లేదన్నారు కవిత.