మనీ లాండరింగ్ కేసులో మాజీ మంత్రి సుజనా చౌదరికి ఎదురు దెబ్బ తగిలింది. బెస్త్ అండ్ క్రాంప్టన్ కేసు ను క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. చెన్నై ఈడీ కోర్టు లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సుజనా చౌదరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్యాంకులకు టోపీ పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.