Logo
Download our app
సీఎం ఇలాఖాలో బీఆర్ఎస్ రైతు ధ‌ర్నా
NEWS   Feb 10,2025 05:33 am
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గిలో బీఆర్ఎస్ రైతు ధర్నా చేప‌ట్ట‌నుంది. మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేందర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి కేటీఆర్ హాజ‌రు కానున్నారు. రైతుల‌కు రూ. 2 ల‌క్ష‌ల రుణ మాఫీ పూర్తి స్థాయిలో అమ‌లు చేయాల‌ని, రైతు భ‌రోసా, ఆత్మీయ భ‌రోసా ఇవ్వాల‌ని , స‌న్న వ‌డ్లు అమ్మిన రైతుల‌కు బోన‌స్ చెల్లించాల‌నే డిమాండ్ల‌తో ఈ ధ‌ర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పోలీసులు భారీగా మోహ‌రించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source