తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు వేసేందుకు సోమవారంతో ముగియనుంది. ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు విధించింది. ఈనెల 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3వ తేదీన కౌంటింగ్ అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.