కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీల్లో ముస్లింలను ఎలా చేరుస్తారంటూ నిప్పులు చెరిగారు. ఇది మీ అయ్య జాగీరా అంటూ ఫైర్ అయ్యారు. ఇలాగైతే బీసీల స్థానాల్లో గ్రామాల్లో ముస్లింలే పోటీ చేస్తారంటూ మండిపడ్డారు. హిందువులు అడుక్కోవాలా, బిచ్చం ఎత్తు కోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము బొట్టు పెట్టుకుంటామని, జన్మ ప్రకారం నక్షత్రం ఉంటుందన్నారు. మొల దారం కట్టుకుంటామని కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేశారు.