Logo
Download our app
బాధిత కుటుంబానికి భరోసా
NEWS   Feb 09,2025 11:14 am
ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామంలో ఇటీవల  అనారోగ్యంతో మరణించిన సాని కొమ్ము రమేష్ రెడ్డి నానమ్మ  దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి  నివాళులు అర్పించిన ములుగు మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు పాలెపు శ్రీనివాస్ . ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గడ్డమీది భాస్కర్ , స్వామి రావు , చోటు మొహమ్మద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source