ఢిల్లీ కథ ముగిసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. భారీ మెజారిటీని సాధించింది బీజేపీ. 50 సీట్లను కైవసం చేసుకుంది 70 సీట్లకు గాను. ఆప్ 20 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒక్క సీటు సాధించ లేదు. కానీ గణనీయంగా ఓట్లను రాబట్టింది. చాలా సీట్లలో ఆప్ ఓటమికి హస్తం కారణమైంది. తక్కువ తేడాతో ఓటమి పాలయ్యారు అభ్యర్థులు. ఒక ప్లేస్ లో కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. 2022లో గోవాలో ఆప్ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ ఆప్ పై ప్రతీకారం తీర్చుకుంది.