Logo
Download our app
శ్రీ పరదేశమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
NEWS   Feb 09,2025 06:10 am
చిట్టియ్య పాలెం గ్రామంలో ఈనెల 10న‌ శ్రీ పరదేశమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు జ‌గ‌న్ వెల్ల‌డించారు . ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు . విజేతలకు ప్రథ‌మ‌, ద్వితీయ, తృతీయ, చతుర్థ , పంచమి బహుమతులుగా రూ . 10 వేలు, రూ.8 వేలు, రూ. 6 వేలు, రూ. 4 వేలు, రూ. 2 వేల చొప్పున అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే రోజు రాత్రి 7 గంటలకు కరుణ ఈవెంట్స్ వారి ఆధ్వ‌ర్యంలో డాన్స్ బేబీ డాన్స్ ప్రదర్శ‌న ఉంటుంద‌న్నారు. భ‌క్తులు అధిక సంఖ్య‌లో హాజ‌రు కావాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source