క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
NEWS Feb 09,2025 06:11 am
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో బిఆర్ఎస్ బెల్లంపల్లి పట్టణ యూత్ ప్రెసిడెంట్ సబ్బని అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో 2 రోజుల క్రికెట్ టోర్నమెంట్ పోటీలను టాస్ వేసి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. .రెండు రోజులు జరిగే క్రికెట్ టోర్నమెంట్ లో పది జట్ల క్రీడాకారులు పాల్గొంటారు .ఈ కార్యక్రమంలో బత్తుల సుదర్శన్, నూనేటి సత్యనారాయణ, కొమ్మెర లక్ష్మణ్ , మద్దెల గోపి, పైడిమల్ల చంద్రశేఖర్ హాజరయ్యారు.