Logo
Download our app
ఇసుక లారీ..ట్రాక్టర్ పట్టివేత
NEWS   Feb 09,2025 06:12 am
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ, ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. బస్ డిపో వద్ద రెవెన్యూ , పోలీస్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను, ఎల్లమ్మ వద్ద తనిఖీలు చేస్తుండగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వైపు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నట్లు ఓనర్, డ్రైవర్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు నాయక్ పేర్కొన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source