సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను వ్యక్తిగత రాజకీయాలు చేయలేదన్నారు. సిద్ధాంతాల ఆధారంగానే పాలిటిక్స్ చేస్తూ వస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో కొలువు తీరాక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. గత జగన్ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆరు నూరైనా ఎన్ని కోట్లు అయినా సరే సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.