Logo
Download our app
ఎడ్యుకేషనల్ టూర్‌కు పెద్దాపూర్ గురుకుల విద్యార్థులు
NEWS   Feb 08,2025 05:06 pm
మెట్ పల్లి మండలంలోని పెద్దాపూర్ క్యాంపు గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్ బయలుదేరి వెళ్లారు. పీఎం SHRI కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను రామప్ప టెంపుల్, వేయి స్తంభాల టెంపుల్, భద్రకాళి టెంపుల్, లక్నవరం వంతెన దర్శించనున్నారు. విద్యార్థుల వెంట ప్రిన్సిపాల్ మాధవి లత, లెక్చరర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source