Logo
Download our app
సనాతన సాఫ్ట్ వేర్ కంపెనీ నూతన కార్యాలయం ప్రారంభం
NEWS   Feb 08,2025 05:03 pm
బెల్లంపల్లి పట్టణలోసనాతన సాఫ్ట్ వేర్ కంపెనీ నూతన కార్యాలయంనుమాజీఎమ్మెల్యేదుర్గం చిన్నయ్యతో సత్యసాయిసెంట్రల్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్ జెరత్నాకర్ కలిసి ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణ పరిసర ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ప్రాంతంలో నిరుద్యోగం రూపు మాపడానికి సనాతన సాఫ్ట్ వేర్ కంపెనీపెట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల శ్వేత శ్రీధర్, సుదర్శన్, నెల్లి రమేష శ్రీలత సనాతన కంపెనీ నిర్వాహకులు ఎర్ర శ్రీరంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయి నాథ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source