Logo
Download our app
సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు తీపి కబురు
NEWS   Feb 08,2025 08:18 am
ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి సీతక్కను కలిసిన సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు. తమ సమస్యలను  పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.  వెంటనే స్పందించిన మంత్రి సర్వ శిక్ష అభియాన్ డైరెక్టర్ ను చేరవాణిలో సంప్రదించి ఉద్యోగులు దీక్షలో ఉన్నా సమయంలో  వేతనంతో పాటు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని,నాన్ ఫైనాన్స్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source