Logo
Download our app
12న అమెరికాలో పీఎం మోడీ ప‌ర్య‌ట‌న
NEWS   Feb 08,2025 03:05 am
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అమెరికాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 12న మోడీతో పాటు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఎస్. జైశంక‌ర్ కూడా ఉంటార‌ని కేంద్రం తెలిపింది. యుఎస్ నూత‌న అధ్య‌క్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నిక‌య్యాక తొలిసారిగా పీఎం ప‌ర్య‌టించ‌నున్నారు. భార‌త్, అమెరికా దేశాల మ‌ధ్య కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ప్ర‌త్యేకించి అక్ర‌మ వ‌ల‌స‌దారుల స‌మ‌స్య ప్ర‌ధానంగా మారింది. పెద్ద ఎత్తున విద్యార్థుల‌కు బేడీలు వేసి పంపించ‌డం తీవ్ర ఆగ్ర‌హానికి దారి తీసింది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source