సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరిని మంత్రులుగా నియమించాలనేది తన చేతుల్లో లేదని, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ఇక పీసీసీకి సంబంధించి కొత్త కార్యవర్గం ఖరారైందని, తాను ఇప్పటి వరకు సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి రాష్ట్ర కాంగ్రెస్ లో.