Logo
Download our app
పేద‌ కుటుంబానికి చేయూత
NEWS   Feb 07,2025 05:25 pm
బెల్లంపల్లి పట్టణంలోని 26 వ వార్డు ఆశోక్ నగర్ బస్తికి చెందిన నిరుపేద కుటుంబ మహిళా శిరీష ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబానికి మేమున్నామని భరోసానిస్తూ వారి కుటుంబ స‌భ్యులకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించారు బస్తివాసులు. నాయకులు చిప్ప మనోహర్ కుంభాల రాజేష్, సబ్బని సాయికుమార్, సలిం, అయిల్ల పొశం, నసీర్, జాఫర్, బద్రి,గౌస్, ఫసి, ప్రశాంత్, సాదిక్, అఫ్రోజ్, లతీఫ్, రామన్న, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source