Logo
Download our app
అబ్దుల్ రెహ‌మాన్ కు ఘ‌నంగా స‌న్మానం
NEWS   Feb 07,2025 01:40 pm
బెల్లంపల్లి పట్టణ జామ మస్జిద్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు అబ్దుల్ రెహ‌మాన్. ఈ సంద‌ర్బంగా ఘ‌నంగా స‌న్మానించారు ప‌ట్ట‌ణ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయ‌కులు. ఈ కార్యక్రమంలో నయీం, అన్వర్ ఖాన్, జావేద్ ఖాన్, ఎండీ ఇక్రముదిన్, ఎండీ ఖాజా పాషా,షేక్.యూనిస్, హమీద్,అఫ్జల్, బియాబాని, ఆసిఫ్, షకీల్,కరీం, అబ్దుల్ జాబి, తాజ్,ఇలియాజ్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source