Logo
Download our app
సదర్ ని సన్మానించిన మైనార్టీలు
NEWS   Feb 07,2025 01:44 pm
బెల్లంపల్లి పట్టణంలోని జామే మ‌సీదు అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు గోల్ బంగ్లా బ‌స్తీకి చెందిన హాజీ ఎంఏ రెహ‌మాన్. ఈ సంద‌ర్బంగా గౌసే ఆజం సొసైటీ అధ్య‌క్షులు ముక్తార్, తాజ్ బాబా సేవా స‌మితి చీఫ్ ఉస్మాన్ ఆధ్వ‌ర్యంలో రెహ‌మాన్ ను పూల‌మాలల‌తో స‌న్మానించారు. శాలువాల‌తో స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మత గురువు సాదిక్ ఇస్లాంతో పాటు మ‌త పెద్ద‌లు పాల్గొని అభినందించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source