Logo
Download our app
రిషి చ‌ర‌ణ్ తేజ్ కు ఏఎస్పీ అభినంద‌న
NEWS   Feb 07,2025 01:54 pm
బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణానికి చెందిన ఆకునూరి రిష్ చ‌ర‌ణ్ తేజ దేశంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అజీమ్ ప్రేమ్ జీ విశ్వ విద్యాల‌యం నిర్వ‌హించిన ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చాడు. సీటు సంపాదించాడు. త‌ను 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్థానికంగా చ‌దివాడు. ఇంట‌ర్ ప్రైవేట్ కాలేజీలో చ‌దివాడు. మంచి మార్కులు పొందాడు. స‌త్తా చాటాడు. ఈ సంద‌ర్బంగా ఆకునూరి రిష్ చ‌ర‌ణ్ తేజ‌ను ఏఎస్పీ ర‌వికుమార్ పూల‌మాల‌లు వేసి, ఘ‌నంగా స‌న్మానించారు. భ‌విష్య‌త్తులో మ‌రింత ఎద‌గాల‌ని ఆకాక్షించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source