వాజేడు మండల కేంద్రంలో ఏజెన్సీ చట్టాలను సైతం లెక్కచేయకుండా అక్రమంగా టిప్పర్ల ద్వారా ఎటునాగారంకు ఎటువంటి పర్మిషన్ లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారని తక్షణమే తవ్వకాలను నిలిపివేయాలని వాజేడు మండలంలోని అఖిలపక్ష నాయకులు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు