దావోస్ టూర్ పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఏపీ నుంచి 10 మంది తెలంగాణ నుంచి 18 మంది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు వెళ్లారు. మంత్రులతో పాటు సీనియర్ ఆఫీసర్లు వెళ్లారు. కానీ ఎలాంటి హోదా లేకుండానే లోకేష్ భార్య నారా బ్రాహ్మణి దావోస్ కు వెళ్లడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణ నుంచి రికార్డు స్థాయిలో తీసుకు వెళ్లడం పట్ల మండిపడుతున్నారు. పెట్టుబడుల కోసమా లేక విహార యాత్రల కోసం వెళ్లారా అంటూ ట్రోల్ చేస్తున్నారు.