ఏపీ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆ పార్టీని వీడారు. శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో పార్టీ కండువా చేరారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పని చేశారు. ఎన్నో పదవులు చేపట్టారు పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పని చేయడం లేదని, అందుకే తాను పార్టీని వీడానన్నారు.