Logo
Download our app
నటుడు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్
NEWS   Feb 07,2025 03:56 am
న‌టుడు సోనూ సూద్ కు బిగ్ షాక్ త‌గిలింది. మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10 లక్షలు మోసం చేశాడని, దీనికి సూనూసూద్ సాక్షి అని పేర్కొంటూ కేసు వేశారు లుథియానాకు చెందిన అడ్వకేట్ రాజేశ్ ఖన్నా.రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించాడ‌ని ఆరోపించారు. దీనిపై జోక్యం చేసుకున్న కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల‌ని ఆదేశించింది.

Top News

LATEST NEWS   Feb 14,2026 10:45 am
ప్ర‌జా ఆరోగ్యంపై స‌ర్పంచ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు...

LATEST NEWS   Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....

LATEST NEWS   Feb 13,2026 10:56 pm
కరీంనగర్‌లో స‌త్తా చూపిన‌ బీజేపీ
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్‌ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌...

⚠️ You are not allowed to copy content or view source