Logo
Download our app
ఘనంగా ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం
NEWS   Feb 06,2025 05:04 pm
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట అంగడి బజారులోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారి వార్షికోత్సవ పూజ అర్చకుడు గొంగళ్ళ ఉమాశంకర్,శివా చార్య నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా గణపతి పూజ, అష్ట దిక్పలక పూజ, గౌరీ పూజా, పుణ్య వచనము స్వామి వారికి మన్యు సూక్త సహిత అభిషేకం, సింధూర పూజ,మంగళ హారతి ఆశీర్వచనం జరిపించారు. పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదలు అందజేశారు. కార్యక్రమంలో గంప నాగేంద్రం పద్మ, రాము,చెన్న సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source