Logo
Download our app
పోగొట్టుకున్న బంగారం అందజేసిన ఎస్సై
NEWS   Feb 06,2025 11:43 am
కోరుట్లకు చెందిన చింత చంద్రశేఖర్ తన ఇంటిలో నుండి ఒక బ్యాగులో సుమారు తులం బంగారం, ఇతర వస్తువులతో బైక్పై వెళ్తుండగా ఆ బ్యాగ్ మార్గమధ్యలో పడిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు సిసి కెమెరాలో పరిశీలించగా మున్సిపల్ సిబ్బందికి దొరికినట్లు గుర్తించారు. వారు ఆ బ్యాగును అక్కడ హోటల్ వారికి ఇచ్చినట్లు తెలుసుకొని బాధితుడికి ఎస్ఐ శ్రీకాంత్ బ్యాగును అందజేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source