Logo
Download our app
ఆర్మూర్ లో కుక్కల దాడి
NEWS   Feb 06,2025 08:00 am
ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ ఆలయ ప్రాంతంలో హన్సిక అనే బాలికపై కుక్కలు దాడి చేశాయి. బాలిక ఆడుకుంటుండగా అవి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే బాలికను ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కాగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.హన్సికతో పాటు మరో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేసినట్లు తెలిసింది. గతంలో ఆర్మూర్ లో కుక్కల దాడి కారణంగా పలువురికి గాయాలయ్యాయి.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source