Logo
Download our app
పార్టీ విప్ లుగా వివేకానంద్..స‌త్య‌వ‌తి
NEWS   Feb 06,2025 03:36 am
బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ పార్టీకి సంబంధించి శాస‌న స‌భ , శాస‌న మండ‌లిలో ఎమ్మెల్యే వివేకానంద్ , ఎమ్మెల్సీ స‌త్యవ‌తి రాథోడ్ ల‌ను పార్టీ విప్ లుగా నియ‌మించారు. ఈ మేర‌కు పార్టీ అధికారికంగా వెల్ల‌డించింది. ప్ర‌జ‌ల త‌ర‌పున త‌మ గొంతు వినిపించాల‌ని, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గట్టాల‌ని ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు హిత బోధ చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source