తిరుమల శ్రీవారిని 58 వేల 600 మంది దర్శించుకున్నారు. 19 వేల 83 వేల మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.97 కోట్లు వచ్చిందని ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో పాల్గొన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.