వీహెచ్ పీ ఆధ్వర్యంలో సీఐకి సన్మానం
NEWS Feb 05,2025 02:13 pm
కేంద్ర సర్కార్ నుంచి ఇండియన్ పోలీస్ మెడల్ స్వీకరించిన సందర్బంగా మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డిని వీహెచ్ పీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు పోహార్ తుకారం, ప్రఖండ కార్యదర్శి మర్రి భాస్కర్, పట్టణ అధ్యక్షుడు అరిగెల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వేములవాడ రాజశేఖర్, సహాయ కార్యదర్శి ముక్క నరేష్ , బెజ్జరపు మురళి, మధు, రాంగోపాల్, వివేక్, రఘుపతి పాల్గొన్నారు.