Logo
Download our app
ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభం
NEWS   Feb 05,2025 02:21 pm
ప‌శు సంవ‌ర్ద‌క శాఖ , ప‌శు వైద్య కాలేజీ కోరుట్ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో మెట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని చౌల‌మ‌ద్ది గ్రామంలో ఉచిత ప‌శు వైద్య శిబిరాన్ని నిర్వ‌హించారు. మెట్ పల్లి మండల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.బక్కయ్య, కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శకారం ,డాక్టర్ అంబిక , డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7 ఆవులు, 32 గేదెలకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు, దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ,అలాగే గొర్రెలు, మేకలలో పోచమ్మ వ్యాధి నివారణ టీకాలు ఇచ్చారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source