యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో బుధవారం ప్రధాని మోడీ పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్బంగా పూజలు చేశారు. గంగమ్మ తల్లికి నమస్కరించారు. సరస్వతి నదుల సంగమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడం తన పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు పీఎం. మోడీతో పాటు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా పాల్గొన్నారు. పవిత్ర స్నానం చేశారు.