Logo
Download our app
21 ల‌క్ష‌ల మిస్సింగ్ పై ద‌ర్యాప్తు చేయాలి
NEWS   Feb 04,2025 02:54 pm
తెలంగాణ‌లో కుటుంబ‌ స‌ర్వేలో 21 లక్ష‌ల మంది మిస్సింగ్ కావ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ డిజిట‌ల్ మీడియా అసోసియేష‌న్ చీఫ్ స్వామి ముద్దం. మిస్సింగ్ అయిన వారిలో అంతా బీసీల‌కు చెందిన వారే ఉన్నార‌ని, వారంతా ఏమై పోయార‌ని ప్ర‌శ్నించారు. ఇంత మిస్సింగ్ వెనుక ఎవ‌రి ప్ర‌మేయం ఉందో తేలాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source