ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ను జన్ సురాజ్ పార్టీ చీఫ్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం బీహార్ లో పీకే కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య కీలకమైన అంశాలు, రాజకీయ పరిణామాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం.