Logo
Download our app
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ పట్టభద్రుల పోస్టర్ ఆవిష్కరణ
NEWS   Feb 04,2025 11:21 am
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు రాష్ట్ర కాపునాడు మద్దతు తెలిపారు. ఈసంద‌ర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, బీజేపీ చిలకలూరిపేట కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source