రతన్ టాటా సన్నిహితుడు శంతను నాయుడుకు కీలక పదవి దక్కింది. టాటా గ్రూప్స్ కు చెందిన టాటా మోటార్స్ లో జనరల్ మేనేజర్ గా నియమితులయ్యారు. టాటాకు చివరి దశలో అసిస్టెంట్ గా పని చేశాడు. కొత్త పదవిలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు శంతను నాయుడు. కంపెనీలో వ్యూహాత్మక కార్యక్రమాలను చూస్తాడు. ఇది తన కెరీర్ లో ఒక ముఖ్యమైన మైలు రాయి అని చెప్పక తప్పదు.