Logo
Download our app
SI శ్వేత మృతి బాధాకరం - ఎస్పీ
NEWS   Feb 04,2025 10:59 am
గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source