ఎమ్మెల్యే దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైడ్రాపై మరోసారి నిప్పులు చెరిగారు. పేదల ఇళ్లు కూల్చుతామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అయితే పార్టీ ఫిరాయింపునకు సంబంధించి ఇప్పటి వరకు నోటీసు రాలేదన్నారు. వైఎస్ హయాంలో సైతం తాను ఎవరికీ బెదరలేదనని ఇప్పుడు ఎలా తల వంచుతానంటూ ప్రశ్నించారు. హైడ్రా దూకుడు తగ్గించుకుంటే మంచిదన్నారు. ఇలాంటి ఆఫీసర్లను చాలా మందిని చూశానన్నారు.