బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటీసులు జారీ ఏచశారు. ఎందుకు ఫిరాయించారనే దానిపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. కాగా నోటీసులపై స్పందించారు ఎమ్మెల్యేలు. తమకు కొంత సమయం కావాలని కోరారు.