అందరం కలిసికట్టుగా ఆడామని అందుకే అండర్ 19 మహిళల వరల్డ్ కప్ గెలిచామని అన్నారు క్రికెటర్ గొంగిడి త్రిష. మలేషియా నుంచి హైదరాబాద్ కు విచ్చేశారు. ఇక నుంచి సీనియర్ టీమ్ లో చోటు దక్కించు కోవడంపై ఫోకస్ పెడతానని అన్నారు. ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాలని కసితో ఆడామన్నారు. ఈసారి ధృతికి ఛాన్స్ రాలేదని వాపోయింది. నా సక్సెస్ వెనుక మా నాన్న ఉన్నాడని చెప్పారు.