Logo
Download our app
ఆత్మహత్య ఘటనపై విచారణ జరపాలి
NEWS   Feb 03,2025 06:06 pm
మిషన్‌ భగీరథ (ఆర్‌డబ్ల్యూఎస్‌) ఏఈఈ కే సాయిచరణ్‌ ఆత్మహత్య ఘటనపై విచారణ చేపట్టి కారణాలను తేల్చాలని తోటి ఉద్యోగులు కోరారు. జస్టిస్‌ ఫర్‌ సాయిచరణ్‌ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మిషన్‌భగీరథ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మిషన్‌ భగీరథలో 2024 నవంబర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సాయిచరణ్‌ మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. సెక్రెటరీ ద్వారా డబ్బుల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవడంతో ఒత్తిడికి గురైన సాయిచరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source