Logo
Download our app
నేషనల్ కరాటేలో జిల్లా విద్యార్థి ప్రతిభ
NEWS   Feb 03,2025 06:06 pm
తమిళనాడులో జరిగిన 2nd UGKFI నేషనల్ కరాటే డు ఛాంపియన్షిప్ కాంపిటీషన్లో తెలంగాణ స్టేట్ నుండి కామారెడ్డి జిల్లా సంగమేశ్వరు గ్రామానికి చెందిన వడ్ల భాను హర్ష అండర్ 14బాయ్స్ విభాగంలో సత్తా చాటారు.38 KGS ఈవెంట్లో బంగారు పతకం సాధించి శ్రీలంకలో జరగబోయే ఇంటర్నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యారు. విద్యార్థి భాను హర్ష ని మాస్టర్ కొండ లక్ష్మినర్సు, గ్రాండ్ మాస్టర్ కామిండ్ల రాజయ్య అభినందించారు. వడ్ల ఆనందం నాగరాణి గార్లకు ఇద్దరు కుమారులు మొదటివాడు భానుహర్ష. గ్రామస్తులు అభినందనల తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source