Logo
Download our app
సేవాలాల్ ఉత్సవాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
NEWS   Feb 04,2025 03:04 am
లింగంపేట మండలం రాంపల్లి తండాలో శ్రీ జగదాంబ సేవలాల్ మహారాజ్ ఆలయ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ ఉత్సవాల్లో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు .

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source