రైల్వే బడ్జెట్ లో ఏపీకి రూ.9,417 కోట్లు
NEWS Feb 03,2025 11:12 am
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవి కీలక ప్రకటన చేశారు. రైల్వే బడ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్లు కేటాయించగా తెలంగాణకు రూ. 5,337 కోట్లతో సరి పెట్టారు. ఇప్పటి వరకు రూ. 41 వేల 677 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీలో రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 74 రైల్వే స్టేషన్లను అభివృద్ది చేశామన్నారు. 1560 కి.మీ. కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేశామని చెప్పారు.